Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 22:61,62

OTSA Telugu Contemporary Version

61 అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశారు అప్పుడు పేతురు, "కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు" అని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని, 62 బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    61 అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. "నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని" ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. 62 దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.