42 ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, "నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో" అన్నాడు.
43 యేసు వానితో, "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉంటావని, నీతో నిశ్చయంగా చెప్తున్నాను" అన్నారు.

42 తరువాత ఆయనను చూసి, "యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో" అన్నాడు. 43 అందుకాయన వాడితో, "ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.