46 23:46 కీర్తన 31:5అప్పుడు యేసు, "తండ్రీ, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను" అని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన ఈ మాట చెప్పి, తన ప్రాణం విడిచారు.
Publicidade
లూకా సువార్త 23:46
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
46 అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను." అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.