Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 3:10,11

OTSA Telugu Contemporary Version

10 అందుకు జనసమూహం, "అయితే మేము ఏమి చేయాలి?" అని అడిగారు.

11 అందుకు యోహాను, "రెండు చొక్కాలు ఉన్నవాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం కలవాడు కూడా అలాగే చేయాలి" అన్నాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    10 అప్పుడు గుంపులో కొంతమంది, "అయితే మేమేం చేయాలి?" అని అతన్ని అడిగారు. 11 అతడు, "రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి" అని చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.