Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 3:4

OTSA Telugu Contemporary Version

4 ప్రవక్తయైన యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లు:

"అరణ్యంలో ఒక స్వరం ఎలుగెత్తి ఇలా చెప్తుంది,

‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి,

ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది,

    "అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి.

    ఆయన బాటలు తిన్నగా చేయండి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.