36 ప్రజలందరు ఆశ్చర్యపడి, "ఏంటి ఆ మాటలు! అధికారంతో శక్తితో ఈయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే, అవి బయటకు వచ్చేస్తున్నాయి!" అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
Publicidade
లూకా సువార్త 4:36
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
36 అందరూ ఆశ్చర్య పడ్డారు. "ఇది ఎలాటి మాట, ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.