Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 5:12,13

OTSA Telugu Contemporary Version

కుష్ఠురోగిని బాగుచేసిన యేసు

12 యేసు ఒక పట్టణంలో ఉన్నప్పుడు, కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు యేసును చూసి, నేల మీద సాగిలపడి, "ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి" అని ఆయనను బ్రతిమాలాడు.

13 యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, "నాకు ఇష్టమే, బాగవు" అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    12 యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, "ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు" అని ఆయనను వేడుకున్నాడు. 13 అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, "నాకిష్టమే. బాగు పడు" అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.