26 అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. వారు భయంతో నిండుకొని, "ఈ రోజు మేము అద్భుతాలను చూశాం" అని చెప్పుకొన్నారు.
Publicidade
లూకా సువార్త 5:26
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
26 అందరూ విస్మయం చెంది, "ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం" అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.