47 కాబట్టి నేను నీతో చెప్పేది ఏమనగా, ఆమె విస్తారంగా ప్రేమ చూపినందుకు ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కాని ఎవరి పాపాలు కొంచెమే క్షమించబడ్డాయో వాడు కొంచెమే ప్రేమిస్తాడు" అని చెప్పారు.
48 అప్పుడు యేసు ఆమెతో, "నీ పాపాలు క్షమించబడ్డాయి" అని అన్నారు.

47 దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు" అని చెప్పాడు.
48 తరువాత యేసు ఆమెతో, "నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.