13 అందుకు ఆయన, "మీరే వారికి ఏదైనా తినడానికి ఇవ్వండి!" అని జవాబిచ్చారు.
అందుకు వారు, "మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీరికందరికి పెట్టాలంటే మనం వెళ్లి భోజనం కొని తీసుకురావాలి" అన్నారు.

13 ఆయన, "మీరే వీళ్ళకి భోజనం పెట్టండి" అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే" అన్నారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.