Pular para o conteúdo
Publicidade

విలాప 4:2

OTSA Telugu Contemporary Version

2 ప్రశస్తమైన సీయోను పిల్లలు ఎలా అయిపోయారు,

ఒకప్పుడు వారి విలువ బంగారంతో తూగేది,

ఇప్పుడు మట్టి కుండలుగా,

కుమ్మరి చేతి పనిగా పరిగణించబడుతున్నారు!

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    2 సీయోను కుమారులు శ్రేష్ఠులు. వాళ్ళు మేలిమి బంగారం కంటే విలువైన వాళ్ళు.

    అయితే వాళ్ళు ఇప్పుడు కుమ్మరి చేసిన మట్టికుండల్లాగా అందరూ వారిని చూస్తున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Lamentações
Ver todos os capítulos de Lamentações