Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 1:40-42

OTSA Telugu Contemporary Version

కుష్ఠువ్యాధి గలవాన్ని బాగుచేసిన యేసు

40 కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్లమీద ఉండి, "నీకిష్టమైతే, నన్ను బాగు చేయి" అని ఆయనను బ్రతిమాలాడు.

41 యేసు వాని మీద కనికరపడ్డారు. ఆయన తన చేయి చాపి వాన్ని ముట్టి వానితో, "నాకు ఇష్టమే, బాగవు" అన్నారు. 42 వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది, వాడు బాగయ్యాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, "నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు" అని ఆయనను బతిమాలాడు. 41 యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి "నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు" అన్నాడు. 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.