Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 15:11-13

OTSA Telugu Contemporary Version

11 కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేసేలా పిలాతును కోరమని గుంపును రెచ్చగొట్టారు.

12 అందుకు పిలాతు, "మరి, మీరు యూదుల రాజు అని పిలిచే ఇతన్ని ఏమి చేయమంటారు?" అని వారిని అడిగాడు.

13 అందుకు వారు, "సిలువ వేయండి!" అని అరిచారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    11 కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు.

    12 పిలాతు, "అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?" అని అడిగాడు. 13 వారు కేకలు వేస్తూ, "సిలువ వేయండి" అన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.