Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 15:25,33,34,37

OTSA Telugu Contemporary Version

25 ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది.

యేసు మరణము

33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. 34 మూడు గంటలకు యేసు, "ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ" అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?"15:34 కీర్తన 22:1 అని అర్థము.

37 గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    25 ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.

    33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 34 మూడు గంటలకు యేసు, "ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!" అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, "నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?" అని అర్థం.

    37 అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.