Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 15:33,34

OTSA Telugu Contemporary Version

యేసు మరణము

33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. 34 మూడు గంటలకు యేసు, "ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ" అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?"15:34 కీర్తన 22:1 అని అర్థము.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 34 మూడు గంటలకు యేసు, "ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!" అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, "నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?" అని అర్థం.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.