22 యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, "ఇతడు బయెల్జెబూలు చేత పట్టబడినవాడు! దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు" అని అన్నారు.
30 "ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు" అని వారు అంటున్నారు కాబట్టి యేసు ఈ విధంగా చెప్పారు.

22 యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, "బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు" అన్నారు.
30 ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.