Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 3:33-35

OTSA Telugu Contemporary Version

33 అందుకు ఆయన, "నా తల్లి నా సహోదరులు ఎవరు?" అని అడిగారు.

34 ఆయన తన చుట్టూ కూర్చున్న వారిని చూసి, "వీరే నా తల్లి, నా సహోదరులు! 35 దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి" అని చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    33 ఆయన వారితో, "ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?" అన్నాడు. 34 తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, "ఇదిగో నా తల్లి, నా సోదరులు. 35 ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి" అని అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.