Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 4:41

OTSA Telugu Contemporary Version

41 వారు చాలా భయపడి, ఒకరితో ఒకరు, "ఈయన ఎవరు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి!" అని చెప్పుకొన్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    41 వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, "ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!" అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.