Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 6:24

OTSA Telugu Contemporary Version

24 కాబట్టి ఆమె బయటకు వెళ్లి తన తల్లిని, "నేనేమి అడగాలి?" అని అడిగింది.

అందుకు ఆమె తల్లి, "బాప్తిస్మమిచ్చే యోహాను తలను అడుగు" అని చెప్పింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    24 ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, "నన్నేమి కోరుకోమంటావు?" అని అడిగింది. ఆమె, "బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో" అని చెప్పింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.