Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 6:49,50

OTSA Telugu Contemporary Version

49 కాని ఆయన నీళ్ల మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు, 50 ఎందుకంటే వారందరు ఆయనను చూసి భయపడ్డారు.

వెంటనే ఆయన వారితో, "ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి!" అన్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. 50 వెంటనే యేసు వారితో, "ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!" అని అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.