35 యేసు కూర్చుని, పన్నెండుమందిని తన దగ్గరకు పిలుచుకొని, "ఎవడైనా మొదటివానిగా ఉండాలని అనుకుంటే వాడు అందరిలో చివరివాడై, అందరికి దాసునిగా ఉండాలి" అని వారితో అన్నారు.
Publicidade
మార్కు సువార్త 9:35
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
35 యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, "మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి" అని వారితో అన్నాడు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.