Pular para o conteúdo
Publicidade

మీకా 6:8

OTSA Telugu Contemporary Version

8 ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు.

యెహోవా నీ నుండి కోరేదేంటి?

న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం,

వినయం6:8 లేదా జ్ఞానం కలిగి నీ దేవునితో కలిసి నడవడమే కదా.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.