Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 1:23

OTSA Telugu Contemporary Version

23 "ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు1:23 యెషయా 7:14 అని పేరు పెడతారు" (అంటే "దేవుడు మనతో ఉన్నాడు" అని అర్థం).

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    22,23 "‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది.

    ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే

    ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు"

    అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.