35 ఎలాగంటే,
" ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు
తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె,
తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.
36 ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’10:36 మీకా 7:6
35 ఎలాగంటే,
" ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు
తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె,
తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.
36 ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’10:36 మీకా 7:6
35 అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. 36 ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.