Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 12:38,39

OTSA Telugu Contemporary Version

యోనా యొక్క సూచకక్రియ

38 అప్పుడు, కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, "ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది" అన్నారు.

39 అందుకు యేసు వారితో, "దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    38 అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, "బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది" అన్నారు. ఆయన ఇలా అన్నాడు, 39 "వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.