Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 14:28-31

OTSA Telugu Contemporary Version

28 పేతురు అది చూసి, "ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు" అని ఆయనతో అన్నాడు.

29 అందుకు యేసు, "రా!" అన్నారు.

పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు. 30 కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, "ప్రభువా, నన్ను కాపాడు!" అని కేకలు వేశాడు.

31 వెంటనే యేసు తన చేయి చాపి పేతురును పట్టుకుని, "అల్ప విశ్వాసీ, నీవెందుకు అనుమానించావు?" అన్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    28 పేతురు, "ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు" అని ఆయనతో అన్నాడు. 29 యేసు "రా" అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని 30 గాలిని చూసి భయపడి మునిగిపోతూ, "ప్రభూ, నన్ను రక్షించు" అని కేకలు వేశాడు. 31 వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, "అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.