3 హేరోదు రాజు తన సొంత సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియ కోసం యోహానును బంధించి చెరసాలలో వేయించాడు. 4 ఎందుకంటే అంతకుముందు యోహాను హేరోదుతో: "నీవు ఆమెను ఉంచుకోవడం న్యాయం కాదు" అని చెప్పాడు.
Publicidade
మత్తయి సువార్త 14:3,4
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
3 అంతకు పూర్వం, "నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు" అని యోహాను చెప్పినందుకు 4 హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.