Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 17:9

OTSA Telugu Contemporary Version

9 వారు కొండ దిగి వస్తున్నప్పుడు, "మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు" అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 వారు కొండ దిగి వచ్చేటప్పుడు, "మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు" అని యేసు వారికి ఆజ్ఞాపించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.