15 హేరోదు మరణించే వరకు అక్కడే ఉన్నాడు. "ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను"2:15 హోషేయ 11:1 అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఇలా నెరవేరాయి.
Publicidade
మత్తయి సువార్త 2:15
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
15 హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు.
‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’
అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.