Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 21:15,16

OTSA Telugu Contemporary Version

15 అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన చేసిన అద్భుతాలను, "దావీదు కుమారునికి, హోసన్నా" అని దేవాలయ ఆవరణంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.

16 వారు ఆయనను, "వీరు చెప్తున్నది వింటున్నావా?" అని అడిగారు.

"అవును," యేసు ఈ విధంగా జవాబిచ్చారు,

" ‘ప్రభువా, చిన్నపిల్లల చంటిబిడ్డల పెదవుల నుండి

మీ స్తుతులను పలికింపచేశారు’21:16 కీర్తన 8:2 అనే ఈ మాటను మీరు ఎన్నడు చదువలేదా?"

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    15 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు "దావీదు కుమారుడికి జయం" అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. 16 "వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?" అని ఆయనను అడిగారు. అందుకు యేసు, "వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?" అని వారితో చెప్పి

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.