42 అయితే యేసు వారితో, "లేఖనాల్లో ఈ వాక్యం మీరు ఎప్పుడు చదువలేదా:
" ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి
మూలరాయి అయ్యింది.
ఇది ప్రభువే చేశారు,
ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’21:42 కీర్తన 118:22,23
42 అయితే యేసు వారితో, "లేఖనాల్లో ఈ వాక్యం మీరు ఎప్పుడు చదువలేదా:
" ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి
మూలరాయి అయ్యింది.
ఇది ప్రభువే చేశారు,
ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’21:42 కీర్తన 118:22,23
42 అప్పుడు యేసు వారితో,
"‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది.
దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’
అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?
+581 estão orando agora.
Junte-se à corrente de oração.