Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 21:9

OTSA Telugu Contemporary Version

9 ఆయన ముందు వెళ్లే జనసమూహం ఆయనను వెంబడించేవారు బిగ్గరగా,

"దావీదు కుమారునికి హోసన్నా!21:9 హెబ్రీలో అర్థం "రక్షించు!" తర్వాత అది స్తుతిని వ్యక్తపరిచే పదం అయ్యింది; 15 వచనం; అలాగే మార్కు 11:9; యోహాను 12:13"

"ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!"21:9 కీర్తన 118:25,26

"సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!"

అని కేకలు వేశారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, "దావీదు కుమారుడికి జయం! ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం" అని కేకలు వేస్తూ వచ్చారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.