Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 24:29

OTSA Telugu Contemporary Version

29 "ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే,

" ‘సూర్యుడు నల్లగా మారుతాడు,

చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు.

ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి,

ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’24:29 యెషయా 13:10; 34:4

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    29 "ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.