Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 24:29,30

OTSA Telugu Contemporary Version

29 "ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే,

" ‘సూర్యుడు నల్లగా మారుతాడు,

చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు.

ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి,

ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’24:29 యెషయా 13:10; 34:4

30 "అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూప్రజలందరు మనుష్యకుమారుడు తన ప్రభావంతో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం చూసి ప్రజలు రొమ్ము కొట్టుకొంటూ రోదిస్తారు.24:30 దాని 7:13-14

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    29 "ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి. 30 అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.