యేసును పట్టించడానికి యూదా ఒప్పుకొనుట
14 అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల దగ్గరకు వెళ్లి, 15 "నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?" అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు.

14 అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. 15 "యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?" అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.