48 ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, "నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి" 49 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, "బోధకుడా, నీకు శుభం" అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు.
Publicidade
మత్తయి సువార్త 26:48,49
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
48 ఆయనను పట్టి ఇచ్చేవాడు, "నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి" అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. 49 అతడు యేసు దగ్గరికి వచ్చి, "బోధకా, నీకు శుభం!" అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.