Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 27:3,4

OTSA Telugu Contemporary Version

3 అప్పుడు యేసును అప్పగించిన యూదా, యేసుకు శిక్ష వేయడం చూసి, తాను చేసిన దోషాన్ని బట్టి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలను ముఖ్య యాజకులు యూదా నాయకులకు తిరిగి ఇవ్వడానికి వెళ్లాడు. 4 అతడు వారితో, "నేను ఒక నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి, పాపం చేశాను" అని అన్నాడు.

అందుకు వారు, "దానితో మాకేంటి? అది నీ సమస్య" అని జవాబిచ్చారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, 4 "నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను" అని చెప్పాడు. అందుకు వారు, "ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో" అని చెప్పారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.