Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 28:18,19

OTSA Telugu Contemporary Version

18 యేసు వారి దగ్గరకు వచ్చి, "పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. 19 కాబట్టి మీరు వెళ్లి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మమిస్తూ, అన్ని దేశాలను28:19 లేదా సర్వ జనాంగాలు శిష్యులుగా చేసి,

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, "పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.