Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 4:16

OTSA Telugu Contemporary Version

16 చీకటిలో నివసిస్తున్న ప్రజలు,

గొప్ప వెలుగును చూశారు;

మరణచ్ఛాయలో నివసించేవారి మీద

ఒక వెలుగు ప్రకాశించింది"4:16 యెషయా 9:1,2

అనే మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    14-16 "జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు,

    యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న

    యూదేతరుల గలిలయ ప్రాంతాల్లో

    చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు.

    చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది."

    అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.