Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 5:3-5

OTSA Telugu Contemporary Version

3 "ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు,

పరలోక రాజ్యం వారిదే.

4 దుఃఖించే వారు ధన్యులు,

వారు ఓదార్చబడతారు.

5 సాత్వికులు ధన్యులు,

వారు భూమిని స్వతంత్రించుకుంటారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 "ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.

    4 దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.

    5 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.