Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 6:9-13

OTSA Telugu Contemporary Version

9 "మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి:

" ‘పరలోకమందున్న మా తండ్రీ,

మీ నామం పరిశుద్ధపరచబడును గాక,

10 మీ రాజ్యం వచ్చును గాక;

పరలోకంలో జరుగునట్లు భూమి మీద,

మీ చిత్తం జరుగును గాక.

11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.

12 మా రుణస్థులను మేము క్షమించినట్లు

మా రుణాలను క్షమించండి.

13 మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి,

దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.

    "పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.

    10 నీ రాజ్యం వస్తుంది గాక.

    పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.

    11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి.

    12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.

    13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.