Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 8:16,17

OTSA Telugu Contemporary Version

16 సాయంకాలమైనప్పుడు, దయ్యాలు పట్టిన చాలామందిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. ఆయన ఒక్కమాటతో ఆ దయ్యాలను వెళ్లగొట్టి, రోగులందరిని బాగుచేశారు. 17 యెషయా ప్రవక్త ద్వారా పలికిన:

"ఆయన మన బలహీనతలను తన మీద వేసుకుని,

మన రోగాలను భరించారు"8:17 యెషయా 53:4

అనే మాటలు నెరవేరేలా ఇలా జరిగింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    16 సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,

    "ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు.

    మన రోగాలను భరించాడు."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.