Pular para o conteúdo
Publicidade

నెహెమ్యా 2:4,5

OTSA Telugu Contemporary Version

4 అప్పుడు రాజు, "నీకు ఏమి కావాలి?" అని అడిగాడు.

నేను పరలోకపు దేవునికి ప్రార్థనచేసి, 5 రాజుతో, "రాజా, మీకు ఇష్టమైతే మీ సేవకుడనైన నాపై దయ చూపించండి. మా పూర్వికుల సమాధులున్న పట్టణాన్ని తిరిగి కట్టడానికి నన్ను యూదా దేశానికి పంపండి" అని అడిగాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 అప్పుడు రాజు "నీకు ఏం కావాలి? నీ విన్నపం ఏమిటి?" అని అడిగాడు. నేను ఆకాశంలో ఉన్న దేవునికి ప్రార్థన చేసి 5 రాజుతో "మీకు సమంజసం అనిపిస్తే, మీ దృష్టిలో మీ సేవకుడినైన నేను యోగ్యుడినైతే నన్ను యూదా దేశానికి నా పూర్వికుల సమాధులున్న పట్టణానికి నన్ను పంపండి. దాన్ని నేను తిరిగి కట్టాలి" అని మనవి చేశాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.