24 " ‘ "యెహోవా నిన్ను ఆశీర్వదించి
కాపాడును గాక;
25 యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి
నిన్ను కరుణించును గాక;
26 యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక
సమాధానం ఇచ్చును గాక." ’
24 " ‘ "యెహోవా నిన్ను ఆశీర్వదించి
కాపాడును గాక;
25 యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి
నిన్ను కరుణించును గాక;
26 యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక
సమాధానం ఇచ్చును గాక." ’
24 యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!
25 యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక!
26 యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.