Pular para o conteúdo
Publicidade

హోషేయ 11:3,4

OTSA Telugu Contemporary Version

3 ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని,

నడవడం నేర్పింది నేనే;

అయితే వారిని స్వస్థపరచింది నేనని

వారు గ్రహించలేదు.

4 నేను మనుష్యుల మంచితనం అనే త్రాళ్లతో,

ప్రేమ బంధాలతో వారిని నడిపించాను.

ఒకడు చిన్నబిడ్డను ముఖం దగ్గరకు ఎలా తీసుకుంటారో,

అలా నేను వారికి ఉంటూ వారి మీద నుండి కాడిని తీసివేశాను,

నేను క్రిందికి వంగి వారిని పోషించాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే.

    వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే.

    నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు.

    4 మానవత్వపు బంధంతో వారిని నడిపించాను.

    స్నేహబంధాలతో తోడుకుపోయాను.

    వారి పళ్ళ మధ్య నుంచి కాడిని తీసిన వాడిలా నేను వారికి ఉన్నాను.

    వంగి వారికి అన్నం తినిపించాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.