Pular para o conteúdo
Publicidade

హోషేయ 4:6

OTSA Telugu Contemporary Version

6 జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు.

"మీరు జ్ఞానాన్ని త్రోసివేశారు కాబట్టి,

నేను కూడా మిమ్మల్ని నా యాజకులుగా ఉండకుండా త్రోసివేస్తున్నాను;

మీరు మీ దేవుని ఉపదేశాన్ని పట్టించుకోలేదు కాబట్టి,

నేను కూడా మీ పిల్లలను పట్టించుకోను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు.

    నాకు యాజకుడివి కాకుండా నేను కూడా నిన్ను తోసిపుచ్చుతాను.

    ఎందుకంటే నీవు నీ దేవుడినైన నా చట్టాన్ని విస్మరించావు. నీ పిల్లలను కూడా నేను పట్టించుకోను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.