4 "ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి?
యూదా, నిన్ను నేనేం చేయాలి?
మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా,
ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.
6 ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు,
దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.
4 "ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి?
యూదా, నిన్ను నేనేం చేయాలి?
మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా,
ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.
6 ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు,
దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.
4 ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి?
యూదా, నిన్నేమి చెయ్యాలి?
ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది.
6 నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను.
దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.