Pular para o conteúdo
Publicidade

సామెతలు 15:1,4

OTSA Telugu Contemporary Version

1 మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది,

నొప్పించే మాట కోపం రేపుతుంది.

4 నెమ్మది గల నాలుక జీవ వృక్షము

కాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.

    4 మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.