18 నాశనానికి ముందు గర్వం,
పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.
19 గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే,
అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.
18 నాశనానికి ముందు గర్వం,
పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.
19 గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే,
అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.
18 ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.
19 దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.