28 ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును,
తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.
28 ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును,
తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.
28 మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.